**ఐ సి ఐ సి ఐ బ్యాంకును చీటింగ్ చేసిన కేసులో అరెస్టు***

 హైదరాబాద్ నకిలీ కొటేషన్ డాక్యుమెంట్లతో. రెండు కోట్ల లోన్ తీసుకొని ఐ సి ఐ సి ఐ బ్యాంకును  చీటింగ్ చేసిన కేసులో. గత నాలుగు సంవత్సరాలుగా తప్పించుకుని తిరుగుతున్న. జువెల్లరీ ఎజమాని సోమశేఖర్ ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన. సిసిఎస్ పోలీసులు. ఈ కేసులో సుధీర్ నాగజ్యోతి వీరిద్దరూ నాటు అరెస్ట్ అని హైకోర్టు నుండి ఆర్డర్ తీసుకున్నారు.